సృష్టకిి ప్రతిసృష్ట ి

సృష్టకిి ప్రతిసృష్ట ి

సృష్టకిి ప్రతిసృష్టిచేయడం ఎక్క డైనా వినాా రా?
సృష్టకిి ప్రతిసృష్టిఅంటే.. ఒక్ వస్తువు / జంతువు / స ల ం / ప్ాణి / వయకి ుని పోలి ఉన్ాటే ి
ఇంకోదానిా తయారు చేయడం అన్ా మాట.
ఇది ఎప్పు డో విశ్వా మిప్తుడి కా ం నాటిమాట. ప్తిశంఖుడు తన్మాన్వ దేహంతో సారాానికి
వెళదాం అనుకంటే, వశిష్ఠుడు కదరదు అనాా డు.
అదేమాట విశ్వా మిప్తుడి దగ్రా క వెళ్లిచెాు డు ప్తిశంఖుడు.
“ఆయన్ కదరదు అంటే, నేను కదిరేలా చేస్తు” అనాా డు విశ్వా మిప్తుడు.
అలా అన్డంతో ఆగ్లేదు. ఒక్ పెదదయాగ్ం చేసి, ప్తిశంఖుడిని అతని దేహంతో సహా సారాానికి
రంాడు. అక్క డి దేవతలు తిప్పు కొట్టిరు.
త కిందులుగాభూమి పైకి వచ్చి రడుతున్ా ప్తిశంఖుని ఆ ఆకాశంలోనే ఆప్ప, సృష్టకిి ప్రతిసృష్టి
చేసి, ఆ సారంా లా ఉన్ా ఒక్ కొతుసారాానిా సృష్టంి చ్చ, అతనికి ఇచ్చి ాలించుకోమని చెాు డు.
అలా త కిందులుగా ఉండి, సారాానిా పోలి ఉన్ా సారాానేా “ప్తిశంఖు సారంా ” అంట్టము.
ఇలా సృష్టకిి ప్రతిసృష్టిచేయడానేా ఇంగ్లష్ఠి లో ‘కోనిి ం్’ అంట్టరు.
మొదటి ప్రరంచయుదంధ లో ప్రంచ్చ దేశస్తులు జెరమ నీ సైనిక బంబు నుండి తమ దేశ్వనిా
రక్షంచుకోవడానికి, ారిస్ న్గ్రానిా ఐఫిల్ టవర్ తో ాటు క్ృప్తిమంగా సృష్టంిచుకనాారు.
ఆధునిక్యుగ్ంలో.. విజ్ఞాన్ శ్వస్తసురరిభాషలో కోనిి ం్ అంటే ప్రక్ృతి సహజమైన్ సంతానోతుతిు
ప్కియలేకండా జీవక్ణా ను నియంప్తించ్చ అచుి అదే విధంగా ఉండేలా మరో జీవిని
సృష్టంి చడం.
అసలు ఈ రదం ఎక్క డి నుండి ఆవిరభ వించ్చంది?
ప్గ్లక భాషలో ‘కో్ి ‘ అంటే ‘రెమమ’ అని అరంధ . ఒక్ చెటుికొమమ నుండి ప్పటిన్ి ఆకలు, కొమమ లు
ఎలా ఒకేరూరంలో ఉంట్టయోఈ కోనిి ం్ ప్రకియదాా రా సృష్టంి చబడిన్ ప్ాణికూడా తన్ తలిి
మాదిరిగా ఉంటుంది. కేవ ం శరీర క్ణ జ్ఞలానిా మాప్తమే సేక్రించ్చ దానిలోని డి.ఎ్.ఏ
నిరీా రయ ం చేసి జనాంగ్ మారంా దాా రానే గ్రభ కోశంలోకి ప్రవేశ పెడతారు.

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *