గతుకుల రోడ్డు
నా స్నే హితుడితో ఒక రోజు కారులో ప్రయాణం చేస్తునాేను. చాలా ఏళ్లతర్వా త కలిసిన చినే
నాటి స్నే హితుడు కదా.. కబురులచెప్పు కంటూచినే నాటి విషయాలు గురుుచేస్తకని
నవ్వా కనాే ం.
ఇంకో బాల్య స్నే హితుడి పెళ్ళి కదిరంది అని వాడి ఊరకి వేళ్తునాేం ఆ కారులో.
రేప్ప పొద్దుటి కలాలచేర్వలి ఆ ఊరకి… సాయంప్తం పెళ్ళి.
నేను కారు నడుప్పతూ ఒక ఊరలో మటిిరోడుుమీది నుండి ప్రయాణం చేయవలిసి వచిచ ంది.
దార అంతా గతుకలు.
” ఈ గతుకల్ రోడుుతో ఇకక డి ప్రజలు ఎంత బాధరడతారు! ”
“ఎవప్ా ఈ రోడుువేయంచింది? ప్రజల్తో ఓట్లలవేయంచుకని వాళ్కల కనీస అవసర్వలు
తీర్చ ని ర్వజకీయ నాయకలు ఇంకా ఎనిే రోజులు చెలామణీ అవ్వతారు?” అనాే ను నేను
ఆవేశంగా.
నా స్నే హితుడు నా వైప్పచూసి ఒక చినే నవ్వా నవాా డు.
నా కారు మంద్ద ఒక చినే స్తజుకీ బండి వెళ్తుఉంది.
ఎంద్దకైనా మంచిదని మెల్గాల కారు నడుప్పతునాే ను ఆ చినే గతుకల్ రోడుులో.
ఎంద్దకో అతని దిా చప్క వాహనం ఆగిపోయంది.
కొనిే అడుగుల్ మంద్ద నా కారు కూా ఆపాను.
అతడు స్కక టర్ దిగి, దాని టైరు వంకచూసాడు. అతని మఖంలో నిసు ృహ కనిపంచింది.
“టైరు రంక్షర్ అయనట్లిఉందిర్వ పారం!” అనాే డు నా స్నే హితుడు.
“ఇలాంటి రల్లటూల రలో రంక్షర్ షాప్ప ఉంట్లందో ? ఉండదో? అవసర్ం అయతే, మన కారు
ఎకిక ంచుకని సహాయం చేదాుంర్వ..” అనాే ను నేను.
ఇంతలో మా ఎడమ వైప్ప రోడుుమీద నుండి ఒక కారు వేగంగా వచిచ అతని స్కక టర్ ని ఢీకొంది.
దెబబ కి స్కక టర్ నుజుునుజుుఅయంది.
చుటూిజనంమూగారు. “ఆ కారు నడుప్పతునే డ్రైవర్ రని అయపొయందిర్వ పారం” నా కారు
ఆప అనాే ను స్నే హితుడితో.
కానీ విచిప్తంగా అందరూ వచిచ ఆ కారులో ఉనే వయకికిుదణంణ పెడుతూ అతనికి ఏం కాలేద్ద
కదా అనిచూస్తునాేరు.
ఇంకా విచిప్తంగా ఆ స్కక టర్ వాడిని రట్లికని చితక బాద్దతునాే రు.
నాక కోరం వచిచ ంది. అతనికి సహాయం చేదాుం అని నా కారు దిగబోయాను.
“ఒరేయ్ హీరో! ఆగు… ఆ కారు వంక, ఆ స్కక టర్ వంక ఒకక సార చూడు” అనాే డు నా
స్నే హితుడు.
అతని కారు మీద ఒక ర్వజకీయ పార్టిజంా కనిపంచింది. పారం! ఆ దిా చప్క వాహనదారుడు
ర్కంు నిండిన ఒంటితో, చిరగిన బటల్ి తో, తనని కొడుతునే ఆ ఊర జనం కాళ్తి రట్లికొని
ప్పాధేయరడుతునాే డు తనని కొటవి దనిు .
“నువ్వా కారు దిగి అతనికి సహాయం చేస్నమంద్ద, ఆ కారు ఓనరు గురంచి.. అతని పార్టి
గురంచి.. అతని కల్ం గురంచి.. అతనికి ఈ గతుకల్ రోడుుమీద నివసించే ప్రజలు ఇచేచ
గౌర్వ మర్వయ దల్ గురంచి.. ఆ ప్రజల్ వల్లదెబబ లు తినే ఆ అమాయకడి ఒంటి మీద ర్కంుతో
తడిసిన ఆ చిరగిన చొకాక గురంచి.. ఒకక సార ఆలోచించు”.
“ఇందాక ఏదో ప్రశే వేశావ్వ కదా! ఈ గతుకల్ రోడు, ుఈ ప్రజలు బాగురడేది ఎప్పు డు… ఈ
ర్వజకీయ నాయకలు ఇలా చెలామణీ అయ్యయ ది ఎనిే రోజులు అని…. నీ ప్రశే క సమాధానం
దొరకిందా?” అనే నా స్నే హితుడి ప్రశే క నాక సమాధానం దొర్కలేద్ద.