అందమైన నర్స్
ఒకయువకుడు తన తండ్రి కొతగాత కొనిచ్చి న బంి డ్రైవంగ్ చేసుకుంటూకాలేజ్ కి వెళ్తతన్నాడు.
ఎదురుగా ఒక హాస్పి టల్ నంి బయటకు వసుతనా నర్స్ కనిపంచ్చంది. ఆ అమ్మా యిఅందం
చూస్ప మనసు పారేసుకున్నా డు. వెంటనే తన గండె వేగంగా కొట్టుకుంది. బహుశా డ్రేమంటే
ఇదేనేమో..
తన ఎడమ వైపు మెల్గాల నడుసుతనా అమ్మా యినిచూస్తతచంగ కారుసుతన్నాడు కానీ, తనమందు
వైపు వేగంగాదూసుకు వసుతనా లారీనిచూసుకోలేదు. దెబబ కు డాష్ ఇచ్చి ంది లారీ. ఎలాగో
హాస్పి టల్ పకక నే పడాాడు కదా! డ్రరచు ర్స తెచ్చి లోపలికి తీసుకుని వెళ్లలరు తనని .
కళ్తు తెరిచ్చచూసేసరికి ఎదురుగా అదే అందమైన నర్స్. కిందకుచూసేతకట్ట. ల
“మీకు రోడుాడ్రపమ్మదంలో దెబబ లు బాగా తగిలాయి. అందుకే ఒళ్తు అంతా కట్టలకట్ుం. మీరు
ఇకక డ అిా ట్ అయిి వారం రోజులు అయింది. ఇనిా రోజులూమీకు సి ృహ లేదు. మీకు ఒక
చ్చనా ఆపరేషన్కూడా చేయడం జరిగింది. ఇంకొనిా రోజుల్లో మీరు కోలుకుంటే ిస్చిర్స్
చేస్చతం. మీకు ఏ సహాయం కావాల్న్నా ఈ నర్స్ ని అడగంి” అని చెపాి డు తననచూడట్నికి
వచ్చి న డాకర్సు.
“హమా య్యి! య్యకి్ డెంట్ అయితే అయింది కానీ.. ఆ నర్స్ ని రోజూచూడొచ్చి. ఇపుి డు తనతో
సేవ చేయించ్చకునే భాగి ంకూడా దకిక ంది. ఇంతకంటే అదృషంు ఏమంట్టంది?”
అనకున్నా డు మనసులో.
హాస్పిటలోలతననచూడట్నికి వచ్చి న తన సేా హితుల్కి కూడా తన మనసులోమ్మట చెపాి డు.
“కండ్రగాట్్ మ్మమ్మ! నీ పోరి బాగంది. తంతేబూరెల్ బుటలోు పడట్టా ు, య్యకి్ డెంట్ దెబబ కు నీ
పోరి పని చేసుతనా హాస్పి టల్ లో వచ్చి పడాావ్. ిస్చిర్స్అయ్యి లోపు ఆ పోరిని పడేస్పమ్మకు పారీు
ఇచేి య్. ఏమైన్న సహాయం కావాల్ంటే, మ్మకు ఒక ఫోన్ కొట్టుచాలు.” అన్నా రు.
వాళ్ు డ్రపోతా్ హం తో ఇంకా రెచ్చి పోయ్యడు. రోజూఆ నర్స్ వచేి సమయ్యనికి పళ్తు
ఇకిలించడం, తన సేా హితుల్కు ఫోన్ చేస్పనట్టునటంచ్చ పెదదధనవంతుిలా బిల్ప్ా ఇవవ డం
చేసేవాడు.
ఒక రోజు తనమ్మటలు వనా ఆ నర్స్, తననచూస్ప ఒక చ్చనా నవ్వవ నవవ ంది.
ఆ నర్స్ నవ్వవ చూస్ప ఆనందంతో డాన్్ చేయడానికి డ్రపయత్ా ంచాడు. కానీ ఒంటపై కట్టల, వాట
నొపుి లు ఉండటం వల్,లఆ పని కుదరలేదు.
“గంట ాలట్ రామ్మమ్మ!” అని తన సేా హితుల్కు ఫోన్ చేస్ప చెపాి డు ఆ నర్స్ పకక కి వెళ్ు గానే.
“ఇంకేంటమ్మమ్మ! డ్రొసీడ్.. నీ డ్రేమ వషయం చెేి య్” అన్నా డు ఒక సేా హితుడు ఫోన్ లో .
“అపుి డేన్న! ఇంకొనిా రోజులు బిల్ప్ా ఇచ్చి, ిశాిర్స్అయ్యి రోజు డ్రపపోజ్ చేస్చత” అన్నా డు ఆ
యువకుడు.
“ఎంత తవ రగా డ్రపపోజ్ చేసేతఅంత మంచ్చది. తనకు ఎవరైన్న బాయ్డ్రరండ్్ ఉన్నా రో.. తన
మందే ఎవరితోనైన్న ల్వ్ లో ఉందో.. నీకు తెలియదు కదా”
“ఛా! ఊరుకోరా!! నవ్వవ.. నీయెదవ డౌట్టల.. న్నకు ఇంత మంచ్చ అమ్మా యిదొరికిందని మీకు
కులుల. తననిచూసేతచాలా మంచ్చ అమ్మా యిలా ఉంది. తన అందమైనమఖంచూసేతఅరంధ
అవ్వతుంది ఎంత అమ్మయకురాలో అని… అసలుఅమ్మయకతావ నికి కేర్స ఆఫ్ అడ్రడస్ లా
ఉంట్టంది అనకో.”
“నీ ఇషంు రా! బెస్ుఆఫ్ ల్క్”
“థంకూి రా! వచేి శనివారం ిశాిర్స..్
అదేరోజు డ్రపపోజ్ చేస్చత!
ఆదివారం పారీ! ు
సోమవారం ఎంగేజ్ా ంట్!
మంగళ్వారం పెళ్ల! ల
బుధవారం… ”
“ఇంక ఆపు రా బాబూ.. ” అని తన ఫోలకి ఫోన్ లోనే అడుాకటువేశాడు సేా హితుడు
“సరే సరే.. న్న నర్స్ పాప వసుతంది. బాయ్!” అని ఫోన్ కట్ చేస్చడు ఆయువకుడు.
తరావ త్ శనివారం.. ిస్చిర్స్అయ్యి డు.
“ఆరోగి ం జాడ్రగతతబాబూ! ఇంకా నవ్వవ పూరిగాత కోలుకోవడానికి సమయం పడుతుంది. అవసరం
అయితే మళ్ళు మన హాసి టల్ కి తపి కుండా రావాలి” అని అననయంగా చెపాి డు డాకర్సు.
“ఎందుకు రానూ? ఇది మన హాసి టల్ కదా! తపి క వస్చత!” అన్నా డు ఆయువకుడు.
“న్నకు పెళ్లలఅయితే, న్న నర్స్ పెళ్లు ం ఇకక డే పని చేసుతంది కదా! అపుి డు తనని దింపడానికి
రోజూరావాలి. పాపం! ఈ డాకర్సు కి ఆ వషయం తెలియదు” అని నవ్వవ కున్నా డు మనసులోనే.
నిజానికి డాకర్సు చెపినట్టుగానే, లోపల్ నొపుి లు ఇంకా పూరిగాత తగలేగ దు. కానీ, తన డ్రేమ
తెలియజేయ్యలి అని గండె వేగంగా కొట్టుకుంట్టంది.
”ఆ డ్రేమ నొపి కంటే, ఈ నొపి పెదదనొపి కాదులే” అనకున్నా డు.
నర్స్ దగరగ కు వెళ్లలచెపాి డు “మిమా లిా చూస్పనమొదటచూపులోనే పిపోయ్యన. మీరు న్న
మనసు దోచ్చకున్నా రు. ఇపుి డు న్న హృదయం మీ దగరేగ ఉంది” అని..
మొదట స్చరి నోరు వపి తనతో మ్మట్లడబోయింది ఆ అందమైన నర్స్.
ఆ పలుకులు దొరితేల ఏరుకోవడానికి స్పదంధ గా ఎదురుచూసుతన్నాడు ఆయువకుడు
“అయ్యి! మేమదోచ్చకుంది మీ గండె కాదు.. మీ హృదయం కాదు..
నిజానికి మేమ దోచ్చకునా ది మీ కిడ్నా మ్మడ్రతమే….
అది కూడా ఇపుి డు మ్మ దగరగ లేదు. మీకు ఆపరేషన్ చేస్పన వెంటనే మంచ్చ డబుబ నా పారీు
దొరికితే, పది ల్క్షల్కి అమేా స్చం” అని చెపి న్నలుక కరుి కుంది ఆ నర్స్.
నీతి: మన కళ్తు మనలిా మోసం చేస్చతయి