ఋణానుబంధ రూపేణ
సర్వాన్ని పరిత్యజించి మోక్షిం కోసిం త్పస్సు చేస్సున్నిడు ఒక యోగి.
ఒకరోజు పకకఊరిలో ఉన్ి శివాలయింలో లింగాభిషేకము చేయదలచి కాలన్డకన్ బయలుదేర్వడు.
చెప్పులు కూడా లేవు. అసలే మిండుటిండ! కాళ్ళు మాడుతున్నియి.
చెప్పులు కుట్టే న్రసయయ ఆయన్ పరిస్థితి చూస్థ చలించిపోయాడు. ఒక మించి చెప్పుల జత్ తెచిి, ఆయన్ పాదాల దగ్గర పెట్టే..
“అిందరికీ మించి సెప్పు మార్వజులు మీరు. ఇలా మీ కాళ్ళు కాలుతుింట్ట సూడలేన్యాయ! దయసేస్థ ఈ సెప్పులు యేస్సకిండి” అన్నిడు.
త్న్ బాధ తీరేదాకా ఆ చెప్పుల మీద న్నలబడి, త్ర్వాత్ వాట్టన్న వదిల ముిందుకు న్డిచాడు ఆ యోగి.
“అదేట్ట సాములూ! ఈ సెప్పులు మీకే. న్న వలల ఏటయిన్న త్ప్పు జరిగితే సెమించిండి ” అన్నిడు న్రసయయ
“మోక్షిం కోసిం సరాిం వదిలేస్థన్ నేను ఈ చెప్పులు ఇక వేస్సకోలేను. అన్ని బింధాలు వదులుకున్ి న్నకు బాధ కలగిిందన్న చెప్పులు ఇచిి, హాయి కలగిించావు. నీ సాయిం మరువను. నీ ఈ ఋణిం ఏదో ఒక రోజు త్పుక తీరుికుింటాను.” అన్న పలకి కదిలాడు యోగి.
అయోమయింతో అరధిం కాన్ట్టే చూసాడు న్రసయయ.
ఆ మాత్త్ిం న్నలబడిన్ిందున్, ఆ ఋణిం తీరుి కోవడాన్నకి మరుజన్మలో అవింతీ న్గ్రింలో ఈశ్ారమమ, సదాశివుడు – అనే దింపతులకు అరవిందుడు అను ప్పరుతో ప్పటాేడు. ఆ సదాశివుడు ర్వజుగారికి ర్వజభట్టడిగా, న్గ్ర్వన్నకి కాపలాదారుడిగా పన్న చేస్సున్నిడు.
జాత్కిం చూపిసేు, పెదదలు ఆ త్లదింత్డులకు ఒక హెచిరిక చేసాురు.
“ఈ బాలుడు మీకు చాలా చాలా త్కుకవ ఋణపడి ఉన్నిడు. ‘వాడి నుించి ఏదీ ఆశిించకిండి. అత్డికి మీరే అనీి ఇసూు, చేసూు వుిండిండి” అన్న చెపాురు.
న్నట్ట నుించీ త్లలదింత్డులు వాన్న నుించి ఏమీ ఆశిించకుిండా పెించుతారు.
పూరాజన్మ గురుు వున్ిిందున్ ఆ పిలలవాడు వారి ఋణిం తీరేి త్పయత్ిిం చేసూునే ఉింటాడు. కానీ అవకాశ్ిం చికకటిం లేదు.
ఒకరోజు త్న్ త్ింత్డి అన్నరోగ్యింతో ఉన్ి కారణింగా, ఆయన్కు బదులు తాను కాపలా కాయవలస్థ వచిిింది.
త్న్ కడుకుతో ఎలా కాపలా కాయాలో సూచన్లు చెపూు ఆ త్ింత్డి “అత్పమత్ుింగా ఉిండాల. త్పతి పది న్నమషాలకు ఒకసారి ‘పార్వహుషార్’ అన్న అరవాల.” అన్నిడు.
“సరే” అన్న బయలుదేర్వడు ఆ యువకుడు.
త్పతి ఝాముకీ ఒకసారి ఆ యువకుడు న్గ్రత్పజలను హెచిరిసూు ‘పార్వహుషార్’ అన్న అరిచే బదులు, త్న్ పదధతిలో హిత్వు ఒకట్ట చెబుతుిండే వాడు.
త్న్ ర్వజయింలో దింగ్ల బెడద ఎకుకవ అయిిందన్న వన్ి ర్వజుగారు, భత్దత్ పరీక్షించడాన్నకి మారువేషింలో తిరుగుతున్నిడు. ఆ యువకుడు చెపిున్వనీి వన్న ఇత్డు సామానుయడు కాడన్న గురిుసాుడు.
మరున్నడు సాయింగా అత్డి ఇింట్టకి వెళ్లల ర్వత్తి తాను అనీి వన్నిన్నీ, త్న్ మన్స్స త్పశింతి పిందిిందనీ అింటాడు.
పళ్లింలో వెింట తెపిుించిన్ ధన్నన్ని అత్డికి అిందిసాుడు.
అత్డు వెింటనే ఆ ధన్ర్వశిన్న త్న్ త్ింత్డికి ఇవాగా, అత్డు ప్పత్తోతాుహింలో న్నయమిం మరచి ఆ పళ్ళున్ని అిందుకుింటాడు.
వెింటనే అరవిందుడు త్నువును వడిచి ముకిు పిందుతాడు.
త్మ న్నయమిం మరిచి కడుకున్న దూరిం చేస్సకున్నిమన్న ఆ త్లదింత్డులు దుుఃఖిసేు, ర్వజు ఆ యువకుడు ర్వత్తి కావల సమయింలో చెపిున్ ఈ త్కిింది ఉపదేశలు వన్నపిించి ఓదారుసాుడు :
1. మాతా న్నస్థు, పితా న్నస్థు,
న్నస్థు బింధు సహోదరుః|
అరిిం న్నస్థు, గ్ృహిం న్నస్థు,
త్సామత్ జాత్గ్త్ జాత్గ్త్ ||
తా:- త్లల, త్ింత్డి, బింధువులు, అన్ిదముమలు, ధన్ము, ఇలుల ఇవ అన్నియు మధయయే. ఇవ ఏవయు న్నజముగా లేవు.
కావున్ ఓ మాన్వులార్వ, సావధానులై ఉిండిండి.
2. కాముః త్కోధశ్ి, లోభశ్ి
దేహే తిషఠతి త్సకర్వుః|
జ్ఞజానన్ రతాిపహార్వయ
త్సామత్ జాత్గ్త్ జాత్గ్త్||
తా :- కామము, త్కోధము, లోభము మొదలైన్ అరిషడారగములు మన్లోన్న జ్ఞజానన్మడడు వలువైన్ రత్ిములను దింగిలించుటకై మన్ దేహమున్ిందు దాగియున్ిదింగ్లు.
కావున్ ఓ మాన్వులార్వ, సావధానులై ఉిండిండి.
3. ఏక వృక్ష సమారూఢ
న్నన్నజాతి వహింగ్మాుః|
త్పభతే త్కమశో యాింతి
త్త్త్ కా పరివేదన్||
తా:- చీకట్ట పడగానే అనేక జాతుల పక్షులు ఒకే వృక్షిం ఆత్శ్యిించి వత్శ్మసాుయి. తెలలవారగానే ఆ పక్షులు అనీి చెట్టేను వడచి త్మత్మ ఆహార సింపాదన్కు వెళ్లుపోతాయి. అదే వధింగా బింధువులతో కూడిన్ మాన్వుడు కాలిం ఆసన్ిమైన్ప్పడు త్న్ శ్రీర్వన్ని, ఇింట్టన్న వదల వెళ్లుపోతాడు. అిందుకు బాధపడన్వసరము లేదు.
4. క్షణిం వత్ుిం, క్షణిం చిత్ుిం,
క్షణిం జీవత్మావయోుః|
యమసయ కరుణా న్నస్థు
త్సామత్ జాత్గ్త్ జాత్గ్త్||
తా:- ధన్ము, బుదిధ, జీవత్ము ఇవన్నియు క్షణభింగురములు. మన్ త్పాణములను హరిించుటకై వేచియున్ి యముడు ఏ మాత్త్ము దయ జూపడు. కావున్ ఓ మాన్వులార్వ, సావధానులై ఉిండిండి.
5. ఋణానుబింధ రూప్పణ
పశుపతిిస్సతాలయుః|
ఋణక్షయే క్షయిం యాింతి
త్త్త్ కా పరివేదన్||
తా:- గ్త్ జన్మ ఋణానుబింధము ఉన్ిింత్వరకే భారయ, సింతాన్ిం, ఇలుల, పశువులు ఉింటాయి. ఆ బింధిం తీరగానే ఇవనీి న్శిించిపోతాయి. అిందుకు వయథ చెిందడమిందుకు?
ఈ మాటలు వన్ి ఆ త్లలత్ింత్డులకు మన్స్సలో ఉన్ి ఆ బాధ పోయి, త్మ జీవతాన్ని దైవాన్నకి, పరోపకార్వన్నకి ఉపయోగిించాలన్న అనుకుింటారు.
ఇింత్ గొపు జ్ఞజానన్ిం ఇచిిన్ ఆ యువకుడైన్ యోగి త్లలదింత్డులను దత్ుత్ తీస్సకున్న, ఆ యోగి చెపిున్ మాటలు రోజూ మన్న్ిం చేస్సకుింటూ, ఆ ర్వజు త్న్ ర్వజాయన్ని ధరమబదధింగా పాలసాుడు.
ఆ త్లలదింత్డులు చేస్థన్ పరోపకార్వన్నకి, ఆ ర్వజు ధరమ పాలన్కు సింతోషిన్ భగ్వింతుడు అచిరకాలింలోనే వారికి మోక్షిం త్పసాదిసాుడు.