Transformational Journey Begins
కవి తెలివి దేవగిరిలో ఒక గొప్ప ఆశుకవి ఉండేవాడు. తాను దేని మీద / ఎవరి మీద అయినా అప్పటికప్పపడు ప్దయం కటిి ఆశువుగా చెప్పపవాడు. ఆయన ప్ప్తీ సంవత్సరం త్న భారయతో ఏదో
పీనాసి శెట్టి ఒక ఊరిలో ఒక పిసినారి వ్యాపారి ఉండేవ్యడు. అతడి పూరిి పేరు ‘పినాక సుబ్బిశెట్టి’ అయినా, అతడిి అందరూ ‘పీనాసి శెట్టి’ అని పిలిచేవ్యరు. ఎందుకంటే కడుపునిండా తినేవ్యడు కాడు. ఒంట్ట
ప్రకృతి లో వింతలు ప్రహణ శక్తి : ర్యాటిల్ స్నేక్ అనే పాము మామూలుగా ర్యత్రులలో ఆహార అనేేషణకు బయలుదేరుుుంది. ఆ పాము కుంటికి, ముకుుకి మధ్ా ఉన్ే చిన్ే పలలుం ద్వేర్య వేడిని
అసలైన అమాయకుడు శ్రీ కృష్ణ దేవరాయలు తన పరిపాలనలోని ప్పజలంతా అమాయకులని, తన ఆజఞను జవదాటరని అనుకునేవాడు. ఆ మాటనే ఒకసారి తెనాలి రామకృష్ణణడి తో ప్పసాావంచాడు. అందుకు తెనాలి రామకృష్ణణడు “రాజా! ప్పజలు
స్వచ్ఛ భారత్ స్వచ్ఛమంటే నిర్మలం – స్వచ్ఛమంటే పరిశుభ్రం మనసు ఉండాలి నిర్మలంగా – పరిసరాలు ఉండాలి పరిశుభ్రంగా నిర్మలం లేని మనసులు స్వార్ధానికి మారుతాయి నిలయంగా పగలు ప్రతీకార జ్వాలల్లో ఎగసిపడుతూ కుటుంబాలను
తన కోపమే.. ఒక అడవిలో ఒక పాము ఉండేది. అది తనకు దొరికే ఎలుకలు, కపపలు తిని కడుపు నింపుకునేది. ఒకరోజు దానికి బాగా ఆకలి వేసంది. ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. అలా
ప్రేమతో.. మీ చెట్టు ఎండకు నీడని వానకి గొడుగుని నిన్ను చినుప్పుడు ఊపిన ఊయలని నీ చిరు చెమటలు తుడిచిన చలలగాలిని నీ ఆకలి తీర్చే ఆహారానిు మన ప్రరకృతి మాతకు ఆహాలదానిు వాతావరణ
ప్రెసిడెంటు గారి అల్లుడు భీమవరెం ప్రగామ పెంచాయితీ ప్రెసిడెంటు రాఘవయ్య చాలా మెంచివాడు. అరవై ఏళ్ళు పైబడిన వయక్తి. ఊరిలో ఎవరిక్త ఏ అవసరెం వచిినా సాయ్ెం చేసేవాడు. ఆ ఊరిలో వాయపారి సాెంబయ్య
అనుకున్నది ఒక్కటి. అయిన్ది ఒక్కటి రైలు పట్టాల మీద ఒక్డు పడుకొని ఉండటం చూసి రైల్వే గార్డ్ (Railway Guard)వెళ్లి “ఏంటి బాబూ! ఇక్కడ ఎందుకు పడుకుకన్ననవు ? ” అని అడిగాడు. దానికి
తేనెటీగ- తూనీగ అనగనగా ఒక తేనెటీగ, ఒక తూనీగ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండేవారు కాదు. అంత ప్రేమగా, సంతోషంగా ఉండేవారు. ఒకసారి తేనెటీగ, ఒక గులాబీ పువ్వు నంచి
పరిష్కారం రవి, రేవతి భార్యాభర్తలు. వారికి లేకలేక ఒక కూతురు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఆ అుందాల పాప పేరు లిలిా. ఆ పాపకి ఆరు (6) ఏళ్ళు నండాయి. రవి
నోరు జారితే? స్నేహ చాలా తెలివైన పిల్ల. చదువులలో మేటి. ఆటలలో తనకు తానే సాటి. కానీ ఒక్కటే అవలక్షణం. వాళ్ళ స్నేహితులతో కలిసి ఎప్పుడూ అవతల వాళ్ళ మీద పుకార్లు, గాలి
బ్రహ్మరాత ఒకసారి కైలాసంలో పార్వతీపరమేశ్వరులు సంతోషంతో నాట్యం చేస్తూ ఆనందడోలికల్లో తెలియాడుతున్నారు. అదే సమయంలో రావణాసురుడు భక్తితో తన లంకానగరంలో శివపూజ చేయడం ఆ ఆది దంపతుల ఆనందాన్ని ఇంకా పెంచింది. వెంటనే
సూర్యోదయం తెల్లతెల్లవారుతుండగా ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. పక్షుల కిలకిలారావాలతో ఉదయభానుడికి ఆహ్వానం పలుకుతున్నాయి. ఝుమ్మన్న నాదంతో తేనెటీగలు ఝంకారం చేస్తున్నాయి. పుష్పించిన పూలు పరిమళాల పన్నీరును వెదజల్లుతున్నాయి. “మన చీకటి బాధలు