పీనాసి శెట్టి
ఒక ఊరిలో ఒక పిసినారి వ్యాపారి ఉండేవ్యడు. అతడి పూరిి పేరు ‘పినాక సుబ్బిశెట్టి’ అయినా, అతడిి అందరూ ‘పీనాసి శెట్టి’ అని పిలిచేవ్యరు. ఎందుకంటే కడుపునిండా తినేవ్యడు కాడు. ఒంట్ట మీద చిరిగిన బట్ిలే తప్ప, మంచి బట్ిలు వేసుకునేవ్యడు కాడు. అతడి పిసినారితనానిిసహంచలేక, అతని భార్ా కూడా విడాకులు ఇచేేసి పుట్టింట్టకి పోయింది. అతడి పిసినారితనం తెలుసు కాబట్టి, విడాకుల భర్ణం కూడా అడగలేదు.
ఆ ఇంట్లో ప్నివ్యరు కూడా ఎకుువ రోజులు ఉండలేకపోయేవ్యరు. కొతిగా సంబయ్ా అనే ప్నివ్యడు వచ్చేడు.
ఒక ప్ండగ రోజు అతని ఇంట్లో సంబయ్ా “అయ్యా! ప్ండగ రోజైనా ఒక కొతి బట్ి కట్టికండి” అని ఉండబట్ిలేక అడిగాడు.
దానికి శెట్టి “ఒరేయ్ సంబా! ఈ ఊరోో నేను అందరికీ తెలుసు. కొతి బట్ి కట్టికునాి, కట్టికకపోయినా ఎవరూ అడగరు.” అనాిడు పీనాసి శెట్టి.
“వీడు ఒట్టి పీనాసి వెధవ!” అని మనసులో తిట్టికునాిడు సంబయ్ా.
కొనిి రోజుల తర్వాత పొరుగూరికి వ్యాపార్ం నిమితిం బయ్లుదేరుతూ
“ఒరేయ్ సంబా! నేను పొరుగూరికి పోతునాి. మన దుకాణం జాగ్గతి! ” అనాిడు పీనాసి శెట్టి.
అపుపడు కూడా ఒంట్ట మీద చిరిగిన బట్ిలతో ఉనిశెట్టిని చూసి “అయ్యా ! కనీసం పొరుగూరికి వెళ్ళేట్పుపడు అయినా మంచి బట్ిలు వేసుకండి” అనాిడు సంబయ్ా.
“అకుడ నన్నివరు గురుి ప్డతారుర్వ సంబా! ఏ బట్ిలు వేసుకొని వెళ్లోనా ఒకుటే.. ” అనాిడు పీనాసి శెట్టి.