తేనె వల్ల లాభాలు
- పంటినొప్పి తో బాధపడేవారు ఓ చంచా తేనెను తీసుకుని, రండు లవంగాలు అందులో వేసి, ఆ తేనెను బాగా వేడి చేసి, లవంగాలను తీసి, నొప్పి పుడుతున్న పళ్ళ మధయ లో పెట్టుకొని, ఆ పళ్ళ తో నొకుు తూ రసం పీలుసుతంటే ఉపశమన్ం కలుగుతుంది.
- ప్పలలుల బలహీన్ంగా ఉన్న ట్యిల తే ప్పతీరోజూ ఉదయాన్నన ఖర్జూ రం పండును తేనెలో కలిప్ప తినిప్పంచిన్ట్యిల తే బలంగా పెరగట్మే కాక ఆరోగయ ంగా ఉంటారు.
- కాలిన్ గాయాలపై తేనెను రాస్త,త మచ్చ త్వ రగా పోతుంది.
- కమలాఫలం రసంలో కొదిగాి తేనె కలిప్ప చేతులకు రాసుకుంటే, అరచేతులు మృదువుగా అవుతాయి.
- దెబబ త్గిలి చ్రమ ము డోకుు పోతే, దానిపై తేనెపూయండి. తేనె యాంటీ బాక్తరిత యల్ ఏజంట్ గా పనిచేసి గాయం త్వ రగా మాన్నలా చేసుతంది.