కుక్క

ఉంది ఒక కుకక దానికిఇష్ంట ముకక
ముకక అంటే మంసం చేయలేము దానిని మోసం

చూస్తే మంసం ముక్కక వస్ేంది తను ఎంచక్కక వస్ేంది తను వేగంగా మసాలా వాసన వేయంగా

ఇంటి ఎదుట ఉంటంది తను వినయముచూపికూర్చొ ను రండు ముకక లు వేసినా
అనన ంకలిపిపెటినాట

చకక గాతనుతినును నాలుక తిప్పు తూ ఉండును. రండు క్కళ్ళు పెటిట పైకి మనకొరకు వస్ేంది దూకి

మరల పొదుున కనపడును అలికిడికొంచెమైనావచ్చొ ను కొతవాే రిపై గయ్యి న అరిచి రాత్రతి అయ్యతే వారిని కరిచి

క్కపలా క్కయును అది కొంచెము కరుణకు ఫలమిది. పిలల వలె మన పైకి పారాడు మనకోసం తను పోరాడు.

ఇంటిలో మనిషి తాను. సంత పెతనే ము తోడను. పేరుకేఅదికుకక . త్రపేమకుమనిషిలెకక .

విశ్వా సమునకు అది మరుపేరు. మనపై అది త్రపేమను చూప్ప తీరు. మ ని షి కే కు క క మ ర దగ రి ి . దంగలను పటేట దీరదఘ రిి

కుక్క

పోలీస్లకు అది అండ దంగలను పటటతూ ఉండ. సైనికుల వదు ఉండునది. మనకురక్షణఇచ్చొ నది.

యజమనిని చూచ్చవరకు తిరుగును అతని కొరకు.
ఇలుల ఎదుట ఎదురుచూస్తే అంతవరకు ఇంటికి క్కప్పక్కస్తే

యజమనిని తను చూడగ ఎదురుపోవు తోక ఊపగ. పెటేదిట నాలుగుమెతుకులు అరిు ంచ్చ అవి బతుకులు

ఊరికి పోవలెననన అడండ కి. తందరగ రాదు దారికి. మనము కనబడక మనాదిన ముదు తినదు మరామున.

మనతో అది గారాము
చేస్ేంది భలే మరాము.
కుకక మనకు అయ్యి నేసంే . క్కనీ,మనమేభయముగచూసంే .

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *