విస్రాత కు
‘విస్రాత కును’ ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కా రం చేసుకుని భోజనానికి కూర్చ ంటాము.
భోజనము తినేవరకు ఆ ఆకుకు మటిి అంటకుండా జాభ్రత్త వహిస్కత ము. తినన మర్క్షణం ఆ విస్రిత నిమడిచిదూరంగాపడేస్కతం.
మనిషి జీవిత్ం కూడా అంతే! ఊపిరి పోగానే ఊరి బయట పారేసి వస్కత ము.
‘విస్రాత కు’ పారేసినప్పు డు స్ంతోషపడుతంది. ఎందుకంటే పోయేముందు ఒకరి ఆకలిని
తీరచ టానికి త్ను ఉపయోరపడాా నులే అనన త్ృపి త ఆ విస్రాత కుకు ఉంటంది. విస్రాత కుకు ఉనన ఆలోచన రరవంతడు మనుషులకు కూడా ఇవ్వా లి.
సేవ చేసే అవకాశము వచిచ నప్పడు మనందరమూ సేవ చేయాలి.
మళ్లీ ఎప్పు డైనా చేయవచుచ లే అనుకొని వ్వయిదా వేయకండి. ఆ అవకాశము మళ్లీ అనుకుంటే మన కుండ ఎప్పు డైనా పగిలిపోవచుచ . అప్పు డు ఆ విస్రాత కుకు ఉనన మనకి ఉండదు.
వసుతందని త్ృపితకూడా
ఆఖరి నిమిషం వరకు ఇత్ర్లకు సేవ చేసి.. వ్వరి ఆకలి తీరేచ విస్రాత కు మనకు ఎంతో స్ఫూ రినిత ఇసుతంది.
మనంపోయాక,ఎంత్స్ంపాదించిఏమిలారం?ఒకా పైస్కకూడాతీసుకుపోరలమా? కనీస్ం మన ఒంటిమీద బటి కూడా మిరలనివా ర్..
అందుకేఊపిరిఉనన ంత్వరకునలుగురికిఉపయోరపడేవిధంగాజీవించండి..
ఇదే జీవిత్ పరమారంధ