ఏనుగు స్నే హం
అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది ఒంటరిగా ఎవరైనా స్నే హితులు
దొరుకుతారేమోఅని ఆశగా తిరుగుతూఉంది. ఒక కోతుల గుంపునిచూసి, “హాయ్! మీరు నాతో
స్నే హం చేస్తారా?” అని అడిగంది.
కోతులు, “అబ్బో! నువ్వ ంత పెద్గాద ఉనాే వో? నీకు పెద్దతండం, పెద్దద్ంతాలు ఉనాే, మాలాగా
కొమ్మ లు పట్టుకుని ఉయ్యా లా జంపాలా అని ఊగగలవా? అందుకే మ్నకి స్నే హం కుద్రదు,”
అనాే యి.
ఆ ఏనుగుకి ఒక కుందేలు కనిపంచంది. “హాయ్కుందేలూ! నాతో స్నే హం చేస్తావా?” అని ఆశగా
అడిగంది. “నువ్వవ ఇంత పెద్గాద ఉనాే వ్, నాలాగా చనే బొరియలలో, కనాే లలోదూరగలవా?
మ్నకి స్నే హం ఎలా కుదురుతుంది?” అంది.
ఆ తరువాత ఏనుగు ఒక కపప ని కలిసింది. దానిే కూడా స్నే హం కోసం అడిగంది. “నువ్వవ ఇంత
పెద్గాద ఉనాే వ్వ, నాలాగా గంతలేవ్వ. నీతో స్నే హం కుద్రదు” అని చెపప ంది.
దారిలో నకక కనిపస్న, ాదానినికూడా అడిగ, కాద్నిపంచుకుంది.
ఈలోగా, అడవిలోని జంతువ్వలనీే చెలాాచెదురుగా పరిగడుతునాే యి.
“ఏమంది? అంత భయంగా పారిపోతునాే రు?” అని ఒక ఎలుగుబంటి ని అడిగంది మ్న ఏనుగు.
“అయ్యా ఒక భయంకరమన పులి వచచ ంది. అడవిలో జంతువ్వలిే వేటాడుతోంది.” అని చెపప
పరుగు పెటింు ది.
ఏనుగు ధైరా ంగా తన స్నే హితులనంద్రినీ కాపాడాలని అనుకుంది. వ్ంటనే నడుచుకుంటూ
వ్ళ్లాపులి కెదురుగా నిలబడింది. “ద్యచేసి నా స్నే హితులని చంపవదుద,” అంది.
“నీ పని నువ్వవ చూసుకో …నీ కెందుకు వాళ్ళ గోల?” అంది పులి.
తనమాట వినేట్టులేద్ని, ఏనుగు పులి ని గటిగాు కొటిుబెద్రకొటింు ది. పులి నెమ్మ దిగా అకక డినించ
జారుకుంది.
ఈ విషయం తెలుసుకునే జంతువ్వలనీే చాలా సంతోషంచాయి. “నీ ఆకారం సరైనదే.
ఇపప టిే ంచీ నువ్వవ మాఅంద్రి స్నే హితుడివి” అని ఎంతో మెచుచ కునాే యి.
నీతి: ప్పతి ఒకక రిలో ఏదో ఒక లోపం ఉంటాయి. ఒకోక స్తరి ఆ లోపమే బలమ మ్నకు కషకాు లంలో
ఉపయ్యగపడుతుంది, కాబటిుఎవరినీ తకుక వ అంచనా వేయవదుద. ఎవరినీ తకుక వ చేసి
బాధపెటవు దుద. ఎనే డూమ్ంచ స్నే హితులని వదులుకోవదుద.