సోమరి సోదరులు
ఒక గ్రామంలో భాస్క ర్, దినకర్ అనే ఇద్రుద అనన ద్మ్ము లు ఉండేవారు. తాతల ఆస్తనిి అనుభవిస్తి
సోమరిపోతులుా ఉనన తన కొడుకులనుచూస్తన ఆ తంగ్రి వీరిలోమారుు తీసుకురావడానికి చాలా
విధాలుా గ్రరయత్న ంచాడు. ఎరు టికీ వీరుమారకపోవడంతో, ఒకరోజు ఇంటినుంి తరిమేస్త, మీరు
ఒక ఉద్యో గం స్ంపాదించి వస్తనేి ఇంట్లోకి రానిస్తినుఅన్నన డు. రోజంతా త్రిగిన్న వీరికి ఎవవ రూ
ఉద్యో గం ఇవవ లేదు.
చివరికి ఒక వాో పారి వీళ్ళ ను గురుిరటిిఇద్రిద నీ తన తోటకు తీసుకువెళ్తిడు. అకక డ ఇద్రిద కీ భోజనం
పెడతాడు. పొదుదటి నుంి ఆకలితో ఊరుమొతంి త్రిగిన అనన ద్మ్ము లు ఆవురావురు మంటూ
భోజనంమ్మగిస్తిరు. ఆ వాో పారి ఈ సోద్రులకు రండు పెద్దచేద్లు, రండు పొడవాటి తాళ్లోఇచిి,
తన తోటలో ఉనన బావిలో నుంి నీళ్లోతోి, తెలాోరేస్రికి తోటకు నీరు పెటమి ని ఆదేశంచాడు.
ఆ చేద్లకు చినన రంగ్రధాలు ఉండటంతో, నీరు ఎంత తోిన్న చేద్ నిండదు. ఉనన నీరు కూడా
కారుతూఉంటంది. ఇలాంటి చేద్తో నీళ్లోతోడటం ఏమిటి, తెలివి తకుక వ కాకపోతే అని భాస్క ర్ ఒక
మగ్రరిచెటికింద్ రడుకుని కునుకు తీస్తిడు. దినకర్మాగ్రతం ఆ చేద్తోనే నీళ్లోతోి, రాగ్రత్ అంతా
కష్రి డుతూతోటలో ఉనన అనిన మొకక లకు, చెటకుో నీళ్లోపోస్తిడు.
అలా నీళ్లోతోడుతూఉనన దినకర్ కు తెలవాో రుఝామ్మన అనుకోకుండా తన చేద్ బరువెకక డం
చూస్త, పైకి లాగి ఆశ్ి రో పోతాడు. అందులో బంారు న్నణాలు ఉన్నన యి. వాో పారి ద్గరగ కు వెళ్ల, ో
తనకు దొరికిన బంారు న్నణాలనుచూపిస్తిడు. ఇదిమ్మందే గ్రగహంచిన వాో పారి “నీకు కావాలనే ఈ
రరీక్ష పెట్టిను. చేద్కు రంగ్రధాలు ఉన్నన విసుగు చెంద్క, రాగ్రతంతా కష్రిి తోటకు నీళ్లోపెట్టివు. ఈ
బంారం దొరికింద్ని నిజాయితీా న్న వద్కుద వచిి చెపాు వు. నీ కష్టినీన, నిజాయితీనిచూస్తన నేను
న్న వగ్రజాల వాో పారంలో నినున భాగస్తవ మిా చేరుి కుంటన్నన ను. నీకు తరీీ దు ఇచిి, న్న అంతటి
వాో పారిని చేస్తిను. ఈ బంారంకూడా నీకే” అని చెరు డంతో దినకర్ ఉబ్బి తబ్బి బ్బి అయిపోతాడు.
తన తంగ్రి ద్గరగ కు వెళ్ల, ోజరిగింద్ంతా చెపాిడు. తంగ్రి స్ంతోషంచి “శ్భాష్” అంట్టడు.
తన సోమరితన్ననికి స్తగుగరిన భాస్క ర్, ఆ వాో పారిని గ్రపాధేయరి, అతని ద్గరగ ఒక చినన
ఉద్యో గంలో చేరుతాడు.
మనం కష్రి డుతూ, వచిి న గ్రరత్ అవకాశానీన స్దివ నియోగ రరుచుకుంటే, మన జీవితం బంారు
బాట అవుతుంది.