సహనం

                                                                    సహనం
ఒకప్పు డు పంచభూతాలను, కందరు గ్రహ దేవతలను పిలిచి ఒక్కో వరం క్కరుక్కమని చెప్పు డు
గ్రహమ దేవుడు.
వరం క్కసం తందర పడంది ఆకాశం. అందరికంటే పైన ఉండాలని క్కరింది.
“సరే” అన్నా డు గ్రహమ. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిప్పడు.
ఆకాశం మీదకూరుు నే వరానిా క్కరాడుసూరుు డు.
“ఎప్పు డూఆకాశంలో విహరిస్తువు” అని వరమిచ్చు డు గ్రహమ.
సూరుు డు లేని సమయంలో ఆకాశంలో నేనే రాజుగా ఉండాలి అన్నా డు చంగ్ుడు.
“సూరుు డు లేని సమయంలో నెలరాజుగా, చుకో ల మధ్ు చకో నయు గా ఉంటావు” అన్నా డు
గ్రహమ.
వారిదరిద మీద ఆధిపతు ం చేసే వరమడగంది జలం.
“మేఘాలరూపంలోమారి… ఆకాశం మీద పెతను ం చలాయిసూునే.. కనిాస్తరుుసూరుు డని,
చంగ్ుడని కప్పుస్తువు” అన్నా డు గ్రహమ. .
“పై నలుగురినీ జయించే శక్త ుకావాలి” అన్నా డు వాయువు.
“పెనుగాలులు వీచినప్పు డు రేగే ుమ్మమ ధూళిక్త మేఘాలు పటాపంచలౌతాయి. సూరుు డు,
చంగ్ుడు ఆకాశం నీ వలుకనుమరురవడం సంభవం.” అన్నా డు గ్రహమ.
చివరివరకు సహనంగా వేచిచూసందిభూదేవి.
ఆవేశం లేని ఆమె వుక్తతాు ానిక్త, ఆమెచూపించిన సహన్ననిక్త పంగపోయాడు గ్రహమ.
“పై నలుగురూ నీకు సేవ చేస్తురు” అని గ్రహమ అనుగ్రహంచ్చడు.
అపు టినుండ ఆకాశంభూదేవిక్త గొడుగు పడుతంది.
వేడ, వెలుగు ఇస్తున్నాడుసూరుు డు.
వెనెా ల పంచుతాడు చంగ్ుడు.
వరంష కురిపించి చలరు రుస్ుంది జలం.
సమసుజీవక్కటికీ గ్ప్పణవాయువు అందిస్తున్నాడువాయువు.
సహనంత మెలిగ వరం క్కరినభూదేవిక్త. మిరతా వారు సేవకులయాు రు. అంుకేభూదేవిని
ఓరుు, సహన్నలకు గ్పతిరూపం.
సహనం అంటే నిగ్రహం ప్పటించడం. కష్టాలోుఉనా ప్పు డు ఉదేా గానిా దాటవేయడం.
సహనంగా ఆలోచించే వారిక్త సమసు లుదూరమవుతాయి.
కనిా స్తరుుఏదైన్న పెదదసమసు ఎురైతే చ్చవు వైప్ప నడచే రులు సహనంగా ఆలోచిసేు
పరిష్టో రం కనిపిస్తుంది.
సరైన ఆలోచన కలరనప్పు డు అనుభవజులిు ా, ఆగ్శయిసేుపరిష్టో రం దొరుకుత్తంది.
సహనవంత్తలు అుు త ఫలితాలు పందరలరని నిరూపించడానిక్త ఈ కథ చ్చలు.
రమనిక: ఈ కథ కలిు తం.

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *