నిత్య బ్రహ్మ చారి
ఒకరోజు ీకకష్ణుడు గోపికలతో రాసలీలకు ఆలసయ ంగా వస్తాు. తన ఆలస్తయ నికి కారణం ఏమిటి
అని గోపికలు అుగుతారు. యమునా నదికి ఆవలి వైపు దూరాా స మహర్షివచ్చా రని, ఆయన
సేవ చేస్తాఉండటం వల, లతన రాక ఆలసయ మంది అని ీకకష్ణుడు చెప్తాు.
“అయితే ఆయన సేవ మేము కూడా చేసుకుంటం కష్ణష్ణడ. మేము రకరకాల పిండి వంటలు
తయారు చేసి ఆయనకు సమర్షిస్తాం” అనాా రు గోపికలు.
“సరే” అనాా ు కష్ణుడు.
గోపికలు 60 కుండల నిండా పిండివంటలు తయారు చేసి కష్ణుడడి దగ్రగ కు వచేా సర్షకి యమునా
నది ఉధష్ణతంగా ప్రవహిస్తాఉంది.
“అయ్యయ! ఆయన కోసం మేము చేసిన పిండివంటలు ఆయనకు ఎలా సమర్షి ంచ్చలి? మేము
నదికి ఇవతల ఉనాా ం. ఆయనేమో ఆవల ఉనాా రు. నది ఉధష్ణతంగా ప్రవహిసుాంది. రడవలు
కూడా లేవు. ఇపుి ు ఎలా? ” అనాా రు గోపికలు.
దానికి కష్ణుడు “నేను మీకు ఒక ఉప్తయం చెప్తాను. మీరు యమునా నది దగ్రగ కు పోయి నేను
చెరిమనాట్టుచెరి ండి” అనాా ు.
“ఏం చెప్తి లి?” అనాా రు గోపికలు.
“అమ్మా యమునా నదీ! ీకకష్ణుడు నైష్ఠకి ప్రహా చ్చర్ష అయితే, మ్మకు అవతల ఒుకిు పోవడానికి
దార్ష కలిి ంచు” అని ప్ప్తర్షంధ చమని చెప్తి ు కష్ణుడు.
గోపికలు నవుా కునాా రు “ఏం కష్ణష్ణడ! రరాచికాలా? నువుా ప్రహా చ్చర్షవా?” అనాా రు.
“నేను చెపిి నది యమునా నదికి చెపిి చూడండి. ఆ తలిలమీకు దార్ష ఇవా కపోతే అపుి ు
ననుా అడగ్ండి” అనాా ు కష్ణుడు.
నమా శకయ ం కాకపోయినా, మరో మ్మరంగ లేదు కారటి, ుీకకష్ణుడు చెపిినట్టుయమునా నదిని
ప్ప్తర్షంధ చ్చరు గోపికలు.
వంటనే, యమునా నది దార్ష ఇవా డం చూసి ఆశా రయ పోయారు. సులభంగా నుచుకుంటూ
ఆవలి ఒుుకు చేరారు.
దూరాా స మహర్షకిి నమసక ర్షంచి, వారు తెచిా న పిండి వంటలు ఆయనకు సమర్షి ంచి
సేవంచ్చరు.
దూరాా సుు సంతుష్ఠుచెంది, ఒకక మెతుకు కూడా వదలకుండా ఆ రదారాధలన్నా తినేసి, ఆ
గోపికలను ఆీరాదిస్తాు.
తిర్షగి యమునా నది లో దార్షమూసుకుపోవడంచూసిన గోపికలు దూరాా సుని దగ్రగ కు పోయి,
సహాయం అుగుతారు.
“మర్ష ఇందాక ఎలా దాటరు?” అడిగాు దూరాా సుు.
“అమ్మా యమునా! ీకకష్ణుడు నైష్ఠకి ప్రహా చ్చర్ష అయితే, మ్మకు అవతల ఒుకిు పోవడానికి దార్ష
కలిి ంచు” అని ప్ప్తర్షంధ చ్చము అనాా రు గోపికలు.
దూరాా సుు నవా “అయితే ఈస్తర్ష నేను చెపిినట్టుప్ప్తర్షంధ చండి. దూరాా సుు తన
జీవతంలో దూరాా ర (గ్డి) ుయొకక రసం తరి ఇంకా ఏమీ తినని వాు అయితే, మ్మకు నది
దాటడానికి దార్ష కలిి ంచమని ప్తర్షంధ చండి” అనాా ు.
గోపికలు ఆశా రయ పోయారు. “ఇపుి డే మేము పెటిను 60 కుండల పిండి వంటలు కుపునిండా
తినాా ు. ఇపుి ు ఇలా అంట్టనాా డేంటి?” అనుకునాా రు. కాన్న, ఆయన కోరం తెలుసు కారటిు
అడగ్డానికి భయరడాురు.
“సరే! ఆయన చెపిినట్టుచేసి చూదాదం! ఒకవేళ మనం నది దాటలేకపోతే అపుి ు పోయేది
ఆయన రరువే కదా!” అనుకుని, ఆయన చెపిినట్టుచెప్తి రు.
వచిప్తంగా, యమునా నది మళ్ళీ దార్ష ఇచిా ంది. వడివడిగా నుచుకుంటూయమునా నదిని
దాటి ఆవలి ఒుుకు చేరారు. ీకకష్ణుడు తనా యతా ంతో వేణుగానం చేసుానాాు.
ఆయన వేణుగానం ఆపిన తరాా త గోపికలు తమకునా చనువు కొదీదఅడిగారు “కష్ణష్ణడ!
ఇంతమంది గోపికలతో తిర్షగే నువుా నైష్ఠకి రహా చ్చర్ష ఎలా అవుతావు? అనిా కుండల రదారాధలు
తినా ఆయన జీవతాంతం గ్డిుతరి ఇంకేమీ తినను వాు ఎలా అవుతాు? మీ ఇదర్షద మ్మటలు
నమిా యమునా నది దార్ష ఇవా డం ఏమిటి? మ్మకు ఏమీ అరంధ కావట్టదుల . అంతా మ్మయగా
ఉంది” అనాా రు.
దానికి కష్ణుడు నవుా తూ
“మేము ఇదరద ం నిజాలు మ్మప్తమే చెప్తి ం. ఆయన ఎనిా రదారాధలు తినాా, వాటి రుచిని
ఆస్తా దించు.
మీరు ననుా కోరుకునాా రు కారటి, ునేను మీతో ప్ీడిస్తాను. కాన్న, నాకు మీమీద కాన్న, అసలు ఏ
కాంత మీద కాన్న, ఎట్టవంటి కామం, కోర్షక లేవు. వుండవు.
నా ఆతా, నా మనసుు ఎపుి డూ ప్రహా చరయ ం ప్తటిస్తాఉంట్టంది. ఎపుి ు పోతుందో తెలియని
ఈ శరీరం అశాశా తం. మనసుు నిష్క లా ష్ంగా ఉండి, ఎట్టవంటి కోర్షకలు లేని కారణంగా, ఈ
శరీరం చేసిన రనులు, అనుభవంచిన సుఖాలు, తినా రదారాధలు వలలఏమనా ప్తప్తలు వచిా నా,
మమా లిా అంట్టకోవు.
మీకు ఇంకా అరంధ అయేయటట్టలచేప్తి లి అంట్ట, తామరాకు మీద న్నటి బొట్టుఎలా ఆ
తామరాకును తడరలేదో, అలాగే, మేము చేసే కరా ల ప్తప్తలు లేదా కరా ఫలం అంటకుండా
ఉంటము.
అలాగే, కొంతమంది దేవుని పూజ చేస్తా, తమ మనసుు తో ఏదో ఆలోచిస్తాఉంటరు. శరీరం
దేవుని దగ్రగ , మనసుు ఎకక డో ఉంట్ట.. ఎనిా పూజలు చేసినా, పుణయ ం ఎలా దకుక తుంది?
కొంతమంది ఏ రని చేసినా, దేవుడిని సా ర్షంచుకుంటూ ఉంటరు. వార్షకి పుణయ ం దకక కుండా
ఎలా ఉంట్టంది?” అనాా ు కష్ణుడు.
అందుకే, కష్ణుడు అసలిఖ త ప్రహా చ్చర్ష, నితయ రహా చ్చర్ష, య్యగిపుంగ్వుు అయాయ ు. మనకు
ఎలా రతకాలో నేర్షి ంచడానికి భగ్వదీతగ ను అందించ్చు. దీనిా ఎవరైనా చనిపోయినపుు
మ్మప్తమే, ఉరయ్యగిసుానాాం. అలా కాకుండా, ఆ కష్ణుడు చెపిి న భగ్వదీతగ లో ఉనా మంచి
వష్యాలు నేరుా కుంట్ట, మన జీవతం లో వజయం స్తధిస్తాం.