కంటిచూపు
అనగనగా మధు, మురళి అని ఒక ప్రేమ జంట. తమ తల్లది ంప్రులు తమ ప్రేమను
ఒప్పు కోవట్లదుి అని ఈ సమాజానికి దూరంగా పారిపోయి పెళిచేి సుకందం అనుకన్నా రు.
మురళితనకారులోమధునిఎకిక ంచుకనిపెళిిమంటపానికిబయలుదేరాు. వారుఅలా ప్రరయాణిసుతండగా ఆ కారు ఒక లారీని ఢీకొని, పెదద ప్రరమాదం జరిగంది.
హాస్పు టల్ లో కళ్ళు తెరిచిన మురళి తన ప్రియురాల్ల కోసం అన్వే షంచాు. అతని
తల్లది ంప్రులు వచిి చెపాు రు “న్నన్నా ! నువ్వే ప్రేమంచిన అమాా యిని మరిి పోరా! ఇప్పు ు మేము నీ ప్రేమను అంగీకరించిన్న, ఆ అమాా యి మునురటిలా లేదు. నువ్వే ఆ అమాా యిని పెళిి చేసుకోలేవ్వ ” అని.
అదేహాసు టల్లోతనరకక రూమ్లోకోమాలోఉందిమధు.పారం!కళ్ళు కూడాపోయాయి. ‘అయిన్నన్వనుతనన్వపెళిిచేసుకంటానుఅని,తననికాకపోతేఇకఎవరినీచేసుకోనని’చెిు న
మురళి మాటను అతని తల్లది ంప్రులు కాదనలేకపోయారు.
‘ఇంత మంచి వాడిని వదన్నద ా మా?’ అని మధు తల్లది ంప్రులు కూడా బాధ రడాా రు.
ఒక నెలరోజులోి మధు కోమా నుండి బయటక వసుతంది అని అంతా తెలుసుకని సంతోషంచారు. ఆహాస్పు టల్నుండిడిశ్చి ర్జ్కాగాన్వ,ఒకమంచిముహూరంత చూస్పవాళ్ు ఇదరిద పెళిిచేదదంఅని మధు – మురళి తల్లది ంప్రులు అనుకన్నా రు.
కోమానుండిబయటకవచాి క,మధుతానుఅంధురాల్లనిఅనితెలుసుకోగాన్వ కమల్లపోయింది. చూప్ప లేని జీవితానిా భరించలేను అని.. ఆతా హతయ చేసుకోవడానికి ప్రరయత్ా ంచింది.
“ననుా మరిి పో మురళీ! నీక భారయ గా ఉండలేను” అనా తన ప్రేయస్ప మాటలు విని, ఆమె రరిస్పత్ి చూస్ప గండె తరుకక పోయింది మురళికి.
“నువ్వే బాధరడక మధూ! న్వను నీ మనసును ప్రేమంచాను. కాబటిి నువ్వే న్న దనివి ఎప్పు డో అయిపోయావ్వ. నీ మెడలో మూు ముళ్ళు వేస్ప, నీ కంటి పారనై నీక ప్రరరంచానిా న్న కళ్ు తో చూిస్తతను.”అనిఅన్నా ుమురళి.
“వదుద మురళీ!. న్వను ఒక అభాగయ రాల్లని. నీతో జీవితం రంచుకందం అనుకనా సమయంలో న్నచూప్పనుతీసుకన్నా ుఆదేవ్వు.నీభారయ నిఅయ్యయ అరతహ న్నకలేదు.నినుా చేసుకని నీక భారంగా ఉండలేను” అని రల్లకింది మధు.
తానుఎంతప్రపాధేయరడిన్న,ఎంతగాఒిు ంచడానికిప్రరయత్ా ంచిన్నమధువినకపోయ్యసరికి మురళి “సరే! ఎంత ఖరుి అయిన్న రరవాలేదు, నీక చూప్పను తెిు ంచే బాధయ త న్నది. నువ్వే ననుా కళ్లి రా చూడగల్లగనప్పు ు ననుా చేసుకోవడం నీక ఇష్మేి న్న?” అన్నా ు.
“అంతకంట్లఏంకావాల్లన్నక?అప్పు ుతరు కండాపెళిిచేసుకంటాను”అనా దిమధు. ఒకవారంతరాే తమురళినుండిఫోన్వచిి ందిమధుకి.
“నీక కళ్ళు ఇచేి దత దొరికారు. రేే నీ ఆరరేష్న్. ఒక నెల రోజులోి పెళిి పెట్టికందం.” అని అన్నా ు.
సంతోష్ంతో ఆ అమాా యికి ఆనందభాష్పు లు వచాి యి.
మరుసటి రోజు ఆరరేష్న్ జరిగంది. తనక చూప్ప వచిి ంది. హాసు టల్ నుండి డిశ్చి ర్జ ్ అయాయ క,
సంతోష్ంతో తన ప్రియుడిా చూడటానికి అతని ఇంటికి వెళిు ంది.
అతనిా చూస్ప ఆశ్ి రయ పోయింది. ఎందుకంట్ల.. ఇప్పు ు అతని కంటి చూప్ప పోయింది.
కనీా రు కారుసుతనా తన ప్రేయస్పని ఓదరుస్తత “బాధరడక మధూ! నీక కళ్ళు ఇచేి దత ఎవరూ దొరకలేదు. అందుకే, నీ బాధను చూడలేకపోయిన న్వను, న్న కళ్ళు దనం చేస్తను. అయిన్న ఇప్పు ఏం జరిగంది అని? మనం అనుకనా ట్ల,ి పెళిి చేసుకని హాయిగా జీవనం స్తగదద ం. నువ్వే ననుా కంటిపార లా చూసుకోవా ఏంటి?” అన్నా ు.
దనికిమధుకొంతసేప్పఆలోచించి,ఇబబ ందిగాచెిు ంది
“స్తరీ మురళీ! న్వను నినుా చేసుకోలేను. ఏమీ అనుకోక” అనింది.
“అదేంటి మధూ! నీక కంటి చూప్ప వచాి క, ననుా పెళిి చేసుకంటాను అని మాట ఇచాి వ్వ కద! మరిి పోయావా?” అని అడిగాు తన ప్రేయస్ప మాటలు నమా లేకపోయిన మురళి.
“నువ్వే నిజంగాన్వ పెదద తాయ గమూరివిత మురళీ!
అప్పు ు కళ్ళు లేకపోయిన్న, ననుా చేసుకంటాను అన్నా వ్వ. ఇప్పు ు పెదద మనసుతో నీ కళ్ళు న్నక దనం చేస్తవ్వ. కానీ, నీ అంత స్తహసం, తాయ గం న్వను చేయలేను. ఒక గడిదా నిగా బతకడానికే ఇష్రి డని న్వను.. ఒక గడివాా నిా చేసుకని ఎలా బతుకతాను అనుకన్నా వ్వ?” అనింది.
మురళి మనసు గాయమంది.
ఆ గదిలో అంతా నిశ్శ బంద . చీమ చిట్టకక మన్నా వినిించేంత శ్బంద !
రదినిమష్పలతరాే త…
“మురళీ! ఇక నీక అరంధ అయింది కద! ననుా క్షమంచు. న్వను బయలుదేరతాను” అని అుగ
ముందుక వేస్పంది.
“మధూ! ఒకక నిమష్ం! ” అనా మురళి మాటతో ఆగంది. “తే రగాచెప్పు ..”అనిందిమధు.
“న్నప్రేమతప్పు కాదు.న్వనుప్రేమంచినవయ కితతప్పు .ఒకక నెలరోజులకిందట..నినుా ఈ కంటితో ఆఖరిస్తరి చూడగల్లగనప్పు ు.. నీక చూప్ప లేదని నువ్వే బాధలో ఉనా ప్పు ు.. నీక ఒక మాటఇచాి ను.గరుతంద?”అన్నా ుమురళి.
“ఏంటది?”
“మధూ! ‘నీక ప్రరరంచానిా న్న కళ్ు తో చూిస్తత ను’ అని మాట ఇచాి ను. అలాగే! ‘ఎంత ఖరుి అయిన్నసరే,నీకచూప్పనుతెిు ంచేబాధయ తన్నది’అనికూడామాటఇచాి ను.గరుతంద?”అని అడిగాు.
“అవ్వను..”
“ఇప్పు ు నువ్వే న్న కళ్ు తోన్వ ఈ ప్రరరంచానిా చూసుతన్నా వ్వ. నీక చూప్పను తెిు ంచడానికి న్న అందమన జీవితానిా ఖరుి చేశ్చను. నువ్వే మాట తిు న్న, న్వను మాట తరు లేదు మధూ!” అన్నా ు.