సరైనకోడలు
ఒక ఊళ్ళో శివయ్య అనే రైతు ఉండేవాడు.
తనకొడుక్కి పెళ్లిచేసి,మంచిభార్యనుతెద్దంఅనుకున్నా డు.
పనివారిపై ఆధార్పడకుండా, బద్కధ ం లేకుండా తన పనులు తాను ఎపప టికప్పప డు చేసుకునే అమ్మా యి అయితేనే తన ఇలుి చకి దిద్గద లద్ని, తన ఆసినిి బాధ్య తగా చూసుకోగలద్ని అతని నమా కం.
అలంటి అమ్మా యి పేద్ కుటంబంలో ప్పటిన్ని ఫర్వాలేదు, యోగ్యయ రాలు అయితే చాలు అనుకున్నా డు.
తన కొడుకుని ఎనిా పెళ్లి చూప్పలకు తీసుకెళ్లి చూసిన్న, అకి డి అమ్మా యిలు తన ఇంటిని చకి దిద్దద మనిషిగా అనిపంచలేదు. సరైన కోడలి అనేే షణ ఇంకా సాగ్యతూనే ఉంది.
ఇల ఎన్నా సంబంధాలు చూసి, విసుగొచిి న శివయ్య ఇల కాదు అని ఒక మంచి పథకం ఆలోచించాడు.
తన తోటలో విర్గకాసిన మ్మమిడి పండనుి ఒక ఎదుదల బండి నిండా నింప్పకుని, మ్మరువేషం వేసుకుని, తన పకి ఊరిక్క వెళ్లి “పండ్లయ్ి పండ్లి ! తేనెలూరే మ్మమిడి పండ్లి !” అని అర్వడం మొద్లు పెట్టి డు.
“ఓయ్ మ్మమిడిపళ్ో తాతా! ఎంతక్కసాి వ్?” అని ఎవరైన్న అడిగితే..
“ఇవిడబ్బు లకుఇవే నమ్మా !మీఇంట్లి చెతనుి తెచిి న్నకుఇవే ండి.ఆచెతకుి సరిపోయే మ్మవిడిపండనుి ఇసాిను.”అన్నా డు.
ఈ వార్ితెలిసిన ప్పతీ ఇంట్లినూ ఆడవాళ్ళో , కనెా పలలుి , ముసలమా లు తే ర్తే ర్గా తమ తమఇళ్నుి ,వాక్కళ్ో నుఊడి డంమొద్లుపెట్టిరు.చెతిపోగ్యచేసిఎవరిక్కవీలైనద్ంట్లి వారు ద్నిా ఎతుికొని శివయ్య కు తెచిి ఇచాి రు.
ఒకఅమ్మా యిగంపనిండాచెతనుి తెచిి ఇచిి ంది.ఇంకోఆవిడఒకగోనెసంచినిండాతెచిి ఇచిి ంది. మరో ముసలి అవే కొంగ్య నిండా కటికు వచిి ంది.
పోటీ పడీ మరీ ఇలంి తా తుడిచి చెతనుి ఏరుకొచిి “చూడు నేనెంత చెతనుి తెచాి న్న.. ఎవడ్ల వెప్రి బాగ్యలవాడు చెతనుి తీసుకుని, మ్మమిడి పండనుి తిరిగి ఇసుిన్నా డు. వాడి వెప్రిబాగ్యలతనం మనకు మంచిద్ద అయింది” అని అనుకోసాగారు. ఆ మ్మటలు వినా శివయ్య చినా గా నవిే , విననటి నటించాడు.
ఇంతలోఒకఅంద్మైనఅమ్మా యిఒకచినా పళ్ళో ములోతానుఊడిి నకాసిచెతనుి తీసుకు వచిి ంది.
“అద్దంటమ్మా ? ఇంత తకుి వ చెతనుి తెచాి వూ? ఈ కాసి చెతకుి ఎనిా పండుి ఇమా ంట్టవ్?” అని అడిగాడు మ్మరువేషంలో ఉనా శివయ్య .
“అయ్యయ !ఇంద్కమీఎడబి ండివేగానిక్కఈమటిివీధిలోఉనా చెతిగాలిక్కఎగిరి,మ్మఇంటిక్క వచిి ంది. అందులో మటినిి వేరు చేసి మొకి లకు వేయ్గా మిగిలిన చెతి ఇది. ఎపప టికప్పప డు మ్మఇంటినిశుప్రపరిచిచెతనుి పారేస్తి ఉంట్టను.అందుకే,మీరుఅడిగినవెంటనేఎకుి వ చెతనుి తేలేకపోయ్యను” అనా ది ఆ అమ్మా యి.
ఆ మ్మట వినడంతోనే శివయ్య కు ఎంతో ఆనంద్ం కలిగింది. ” ఒళ్ళో వంచి బాగా పనిచేసే అమ్మా యి ఈవిడే ! ఎపప టికప్పప డు శుప్రపరుసుింది కాబట్ట,ి చెతి ఎకుి వ లేదు వీరి ఇంట్లి ” అనుకున్నా డు. తనకు సరైన కోడలు దొరిక్కంది అని సంతోషించి తన ఊరిక్క వెళ్ళో డు.
తరాే త రోజు మేళ్తాళ్ళలతో, పండు,ి నగలతో, తన పరివార్ంతో ఆ అమ్మా యి ఇంటిక్క వెళ్లో , ఆమె తలిద్ి ంప్డులను ఒపప ంచి తాంబూలలు మ్మరుి కుని, కొదిద రోజులలోనే ఘనంగా పెళ్లి చేశాడు.
ఈ విషయ్ం తెలుసుకునా ఆ ఊరిలో అమ్మా యిలు తమ ఇంటిని ఎపప టికప్పడు శుప్రపరుచుకోకుండా ఉనా ందుకే ఆ అద్ృషంి తమకు ద్కి లేద్ని బాధ్పడాా రు